ఏడేళ్ల బాలికపై 75 ఏళ్ల వ్రుద్ధుడి లైంగిక దాడి

జయభేరి, శ్రీకాకుళం, సెప్టెంబర్ 11 :శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో 75 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోటబొమ్మాళి మండలం గుంజిలోవ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గుంజిలోవ గ్రామానికి చెందిన కవిటి రామారావు (75) బుధవారం మధ్యాహ్నం ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు అందింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు…

ఆంధ్రప్రదేశ్11 Sep 2026
8views
← Back to Read Article