ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి

కలెక్టర్ రాహుల్ శర్మ జయభేరి, జయశంకర్ భూపాలపల్లి :ధాన్యం కినుగోలు ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వానాకాలం ధాన్యం కొనుగోలుకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై రెవెన్యూ, పౌర సరఫరాలు, సహకార, మార్కెటింగ్, సహకార, వ్యవసాయ, డిఆర్డీఏ, ఎస్ డబ్ల్యూసి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం…

తెలంగాణ11 Sep 2026
5views
← Back to Read Article