ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ట్రంప్ కొత్త పేరు..
ఏఐకి బదులు 'సూపర్ ఇంటెలిజెన్స్' పదాన్ని వాడనున్న అమెరికాఈ పదాన్నే అధికారికంగా ఉపయోగించాలని ట్రంప్ ఆదేశాలువైట్‌హౌస్‌లో టెక్ దిగ్గజాలతో సమావేశంలో కీలక ప్రకటనఇంటర్నెట్ ఆవిష్కరణ కన్నా ఇది పెద్ద విప్లవమని వ్యాఖ్యఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా వినియోగించే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) అనే పదం స్థానంలో ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (ఎస్ఐ) అనే పదాన్ని వాడనున్నట్లు ఆయన ప్రకటించారు. వైట్‌హౌస్‌లో ఎలాన్ మస్క్, సుందర్…
6views