రకుల్ చుట్టూ రాజకీయాలు

జయభేరి, ముంబై సెప్టెంబర్ 30 :సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు మొదలుపెట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొత్తం 12 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. మధ్యాహ్నం దాటిన తర్వాత ఐటీ అధికారులు ఒక్కసారిగా బృందాలుగా విడిపోయి 12 ప్రాంతాలలో తనిఖీలు చేయడం మొదలుపెట్టారు.సినిమా ఫైనాన్సింగ్ పేరుతో నిధులను మళ్లించారని తెలుస్తోంది. ఇలా నిధులు మళ్లింపు విషయంలో కొన్ని కీలక విషయాలను దాచిపెట్టడం ఐటి అధికారులకు…

క్రైమ్30 Sep 2026
6views
← Back to Read Article