పసల ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

జయభేరి, యాదాద్రి భువనగిరి : పసల ఫౌండేషన్ ఆధ్వర్యంలోయాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఐదు రీజియన్స్ ల పరిధిలోని 32 జట్ల క్రికెట్ టీంల మధ్య టోర్నమెంట్ ను ఎమ్మెల్సీ శంకర్ నాయకతో కలసి ప్రారంభించినట్లు సంస్థ అధినేత విక్రమ్ సాగర్ వెల్లడించారు. పసల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్య క్రమాలను మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్ తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో…

తెలంగాణ11 Oct 2026
10views
← Back to Read Article