నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో వేదికగా HYA-XVI ఫేజ్-I
గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్యను చేరువ చేస్తున్న HYA – Gyan Setu 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ విద్య, ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ.. చిన్న వయస్సు నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ అభ్యాసం పట్ల అవగాహన పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.30,000 వ్యయం.. జయభేరి, హైదరాబాద్ : సామాజిక సమస్యలపై యువత ఆలోచనలను కార్యాచరణగా మలిచే…
10views