వీరేందర్ సెహ్వాగ్ తనయుడి విధ్వంసం.. అండర్-19 ఆసియా కప్ సెమీస్లోకి భారత్!
ఒమన్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ కీలక గ్రూప్ పోరులో భారత యువ జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 160 పరుగుల భారీ శతకం బాది జట్టును ముందుండి నడిపించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగుల భారీ స్కోరు…
2views