చైనా స్పైతో ఎన్విడియా సీఈఓ అక్రమ సంబంధం.. చైనాకు రూ. 70,000 కోట్ల చిప్స్ దారిమళ్లింపు..!
ప్రముఖ సెమీకండక్టర్ దిగ్గజ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రమేయంతో కూడిన భారీ అంతర్జాతీయ గూఢచర్య కుంభకోణం అమెరికాలో కలకలం రేపింది. చైనా దేశ భద్రతా మంత్రిత్వ శాఖ తరఫున పనిచేస్తున్న మహిళా గూఢచారి ఆలిస్ హువాంగ్ (హువాంగ్ లీ)తో ఆయన కొనసాగించిన వివాహేతర సంబంధం అమెరికా ఆంక్షలను తీవ్రంగా దెబ్బతీసిందని 'ది ఇన్ఫర్మేషన్' తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా చట్టాలను తుంగలో తొక్కుతూ చైనాకు ఏకంగా 7.5 బిలియన్ డాలర్లు…
2views