సామాన్యులకు, రైతులకు, వ్యాపారులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.77,101 కోట్లతో 5 కీలక నిర్ణయాలు!
ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో మొత్తం ఐదు ముఖ్యమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి అమలుకు కలిపి రూ.77,101 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో కొత్త మెట్రో రైలు మార్గం, చిన్న వ్యాపారులకు రుణ భరోసా, దేశ చరిత్రను చాటిచెప్పే భారీ మ్యూజియం నిర్మాణం, రైతులకు ఎరువుల రాయితీ, స్వయం ఉపాధి పథకానికి నిధులు వంటి అంశాలు ఉన్నాయి.…
1views