టీమిండియాకు అందుబాటులో స్టార్ ఆల్ రౌండర్

బుమ్రా, నితీష్ భవితవ్యం తేలేది రేపే శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు ఇటీవలే జింబాబ్వే పర్యటనను దిగ్విజయంగా ముగించుకుంది. ఈ సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు ఐర్లాండ్, ఇంగ్లాండ్ లల్లో చవి చూసిన పరిపూర్ణ ఓటముల గాయాన్ని జింబాబ్వే సిరీస్ కొంతవరకు నయం చేయగలిగింది. ఇక తన తదుపరి సిరీస్ కు సమాయాత్తమౌతోంది టీమిండియా. ఈ నెలలో మూడు టీ20 మ్యాచ్ లను ఆడబోతోంది. ఈ…

క్రీడలు08 Sep 2026
5views
← Back to Read Article