యాదాద్రి ఆలయంలో టెంట్ కూలి 10 మందికి గాయాలు

జయభేరీ, యాదగిరిగుట్ట, నవంబర్ 19: కార్తీకోత్స‌వం వేళా యాద‌గిరిగుట్ట శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారి ఆల‌యంలో అప‌శృతి చోటు చేసుకుంది. కార్తీకోత్స‌వం కోసం ఏర్పాటు చేస్తున్న వైట్ పెండ‌ల్ టెంట్ ప్ర‌మాద‌వ‌శాత్తు కూల‌డంతో దాదాపు 10 మంది భ‌క్తుల‌కు స్వలంగా గాయాల‌య్యాయి. కార్తీక‌మాసం సంద‌ర్భంగా యాదగిరిగుట్ట దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో పెండ‌ల్ టెంట్లు వేస్తుండ‌గా గురువారం ఒక్క‌సారిగా బ‌ల‌మైన గాలి వీయ‌డంతో టెంట్ కోసం ఏర్పాటు చేసిన పైప్‌లు భ‌క్తుల మీద ప‌డ్డాయి. గాయబడిన…

తెలంగాణ19 Nov 2026
2views
← Back to Read Article