సచివాలయాల్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆకస్మిక తనిఖీలు

జయభేరి, చిట్వేలి, సెప్టెంబర్ 11: ఓబులవారిపల్లి మండలంలోని చిన్న ఓరంపాడు, ముక్కావారి పల్లి సచివాలయాలను రైల్వే కోడూరు నియోజకవర్గం శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాల్లో ఉద్యోగుల హాజరు, సమయపాలనతో పాటు ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆయన స్వయంగా ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం లేకుండా సమయపాలన పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…

ఆంధ్రప్రదేశ్11 Sep 2026
3views
← Back to Read Article