అటవీ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి ఆయుధాల కోసం రూ.4.095 కోట్ల ప్రతిపాదనలు ఎక్సైజ్‌ శాఖకు ఆయుధాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది +1,516 ఉద్యోగాల భర్తీ- కొనసాగుతున్న ప్రక్రియ అటవీ అమరవీరుల త్యాగాలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: మంత్రి జూపల్లి కృష్ణారావు అటవీ అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, వైరా ఎమ్మెల్యే బానోత్ రాందాస్ నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, పీసీసీఎఫ్ (HoFF)…

తెలంగాణ11 Sep 2026
4views
← Back to Read Article