ఫైళ్లు వెంట వెంటనే క్లియర్ చేయండి
జయభేరి, విజయవాడ, సెప్టెంబర్ 11 :అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా వేగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఫైళ్ల క్లియరెన్స్‌లో జరుగుతున్న ఆలస్యాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. సరైన సమయంలో ఫైళ్లను క్లియర్ చేయకపోవడం వల్ల ప్రజలకు అందాల్సిన సేవలు ఆలస్యమవుతున్నాయని అధికారులకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. పాలనలో పారదర్శకత, వేగం ఉండాలని పదేపదే చెబుతున్నప్పటికీ అధికారుల…
4views