కిక్కిరిసిపోయిన తిరుమల గిరులు

జయభేరి, తిరుమల, సెప్టెంబర్ 11 :కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల హుండీ కానుకల ప్రవాహం పొంగిపొర్లుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారికి భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో సమర్పించిన కానుకల రూపంలో గురువారం ఒక్కరోజే ఏకంగా రూ. 6.93 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. దేశ విదేశాల నుంచి వేలాదిగా కొండపైకి తరలివచ్చిన భక్తులు స్వామివారికి నగదు, బంగారం, వెండి నాణేలను కానుకలుగా హుండీలో సమర్పించడంతో టీటీడీ చరిత్రలోనే ఇది మరొక అత్యంత భారీ…

ఆంధ్రప్రదేశ్11 Sep 2026
6views
← Back to Read Article