రెట్రో లుక్ లో లీడర్స్…
జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 11సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న ఓ ఛాలెంజ్‌లో పాలుపంచుకుని నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న #80sTrend లో ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో రూపొందించిన తన 80వ దశకం నాటి రెట్రో లుక్ ఫొటోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. "జంప్డ్ ఆన్ ది #80s…
4views