ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో నూతనంగా ఏర్పాటు చేసిన అభి EV మోటార్స్ షో రూమ్ ను గౌరవ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ గౌడ్, జిల్లా గణేష్, MD ఇబ్రహీం, నరసింహ చారి, అంజయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.





