సైదాపూర్ డాగ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు

జయభేరి, సైదాపూర్, నవంబర్ 12 (ప్రతినిధి ఎ.రాజేందర్) సైదాపూర్ మండల కేంద్రంలోని డాగ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు,మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణాను అరికట్టడానికి శాంతి భద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు డాగ్ స్క్వాడ్ (డాగ్ స్క్వాడ్ /సునీఫర్ డాగ్స్) తనిఖీలు నిర్వహిస్తారు. ప్రత్యేక శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్ స్క్వాడ్ తో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, స్థానిక ఏఎస్ఐ పి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పోలీసులు విస్తృతంగా…

తెలంగాణ12 Nov 2026
5views
← Back to Read Article