U-19 Asia Cup | అండ‌ర్-19 ఆసియా క‌ప్ సెమీస్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం.. ఫైన‌ల్‌లో పాక్‌తో పోరుకు సిద్ధం..!

U-19 Asia Cup : అండర్‌-19 (Under-19) ఆసియా కప్‌ 2026 (Asia Cup-2026) లో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇవాళ‌ జరిగిన సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan) పై భార‌త్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్‌లో సత్తా చాటిన భారత కుర్రాళ్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. దాంతో ఫైనల్‌తో పాకిస్థాన్‌ (Pakistan) తో తలపడనున్నారు. టాస్‌ గెలిచి మొదట…

క్రీడలు12 Nov 2026
1views
← Back to Read Article