హోర్ముజ్ జలసంధి తెరవాలంటే ఆ 7 షరతులు తీర్చాల్సిందే.. ట్రంప్‌కు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ వార్నింగ్!

అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్నా, శాంతి చర్చలు పునఃప్రారంభం కావాలన్నా అమెరికా ముందుగా తమ ఏడు షరతులను నెరవేర్చాలని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గలీబాఫ్ తెగేసి చెప్పారు. ఖతార్ కేంద్రంగా పనిచేసే అల్ జజీరా ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తాము ఇప్పటికే స్పష్టమైన డిమాండ్లను వాషింగ్టన్‌కు పంపామని, ఇక తేల్చుకోవాల్సింది అమెరికా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.బంతి ఇప్పుడు అమెరికా…

అంతర్జాతీయం12 Nov 2026
1views
← Back to Read Article