షూటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ కుమార్ కాంస్యం.. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ బెర్త్ ఖరారు!

ఖతార్ రాజధాని దోహా వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ నీరజ్ కుమార్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో కాంస్య పతకం సాధించడంతో పాటు ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. ఈ మెగా టోర్నీలో భారత్‌కు ఇది రెండో ఒలింపిక్ కోటా కావడం విశేషం. కొద్ది రోజుల క్రితం పురుషుల 10 మీటర్ల ఎయిర్…

క్రీడలు12 Nov 2026
2views
← Back to Read Article