యాద‌గిరీశుడికి నేత్ర‌ప‌ర్వంగా కోటి పుష్పార్చ‌న‌

కార్తీకోత్స‌వంలో భాగంగా తొలిసారి కోటి పుష్పార్చ‌న నిర్వ‌హ‌ణ‌ స్వామి వారి స‌హ‌స్ర‌నామాల‌తో మారుమ్రోగిన ఆల‌య ప్రాంగ‌ణం జయభేరీ, యాదగిరిగుట్ట, నవంబర్ 19: యాద‌గిరిగుట్ట శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారి దివ్య క్షేత్రంలో కోటి పుష్పార్చ‌న‌ను అర్చ‌కులు, వేద‌పండితులు నేత్ర‌ప‌ర్వంగా నిర్వ‌హించారు. కార్తీక‌మాసాన్ని పుర‌స్క‌రించుకొని కార్తీకోత్స‌వం కార్య‌క్ర‌మంలో భాగంగా కోటి పుష్పార్చ‌న‌ను తొలిసారిగా నిర్వ‌హించారు. గురువారం ప్రారంభ‌మైన‌ కోటి పుష్పార్చ‌న కార్య‌క్ర‌మం శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు నిర్విరామంగా కొన‌సాగ‌నుంది. వేద‌పండితులు,అర్చ‌కులు స్వామి వారి స‌హ‌స్ర‌నామావ‌ళిని…

Uncategorized19 Nov 2026
4views
← Back to Read Article