చిన్నారుల ఆసుపత్రిపై దాడి.. 41 మంది మృతి

చిన్నారుల ఆసుపత్రిపై దాడి.. 41 మంది మృతి

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. సోమవారం కీవ్‌లోని చిన్నారుల ఆసుపత్రిపై క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులతో సహా 41 మంది చనిపోయారు.

170 మందికి పైగా గాయపడ్డారు. వివిధ నగరాల్లో రష్యా చేసిన దాడుల్లో 100కు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. దాడి సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పోలండ్‌లో ఉన్నారు. NATO సమ్మిట్ కోసం ఆయన వాషింగ్టన్‌కు వెళ్లే సమయంలో దాడి జరిగింది.

Read More Russia Mall Terror Attack I రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు

Views: 0

Related Posts