Category:
జాతీయం
జాతీయం  

ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో దూసుకుపోతోన్న భారత్‌

ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో దూసుకుపోతోన్న భారత్‌ సెమీకండక్టర్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించేందుకు చర్యలుఈ దశాబ్దం చివరి నాటికి 500 బిలియన్‌ డాలర్లు చేరుకోవడమే ప్రభుత్వ లక్ష్యంఈ రంగం నుంచి ఏకంగా దాదాపు 60 లక్షల ఉద్యోగాలు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
Read More...
జాతీయం  

సైబర్ నేరాలకు రోజుకు 14 కోట్లు మాయం..?

సైబర్ నేరాలకు రోజుకు 14 కోట్లు మాయం..? సైబర్‌ మోసాల ద్వారా నేరగాళ్లు రోజుకు సుమారు 14 కోట్ల రూపాయలను అమాయకుల నుంచి కొల్లగొడుతున్నారు. అంటే ఏడాదికి సుమారు రూ.5వేల కోట్లను వివిధ పద్ధతుల్లో దోచుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గత జనవరి నుంచి ఏప్రిల్‌ చివరి వరకు నాలుగు నెలల్లో రూ.1,770 కోట్లను సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. గడిచిన ఐదేండ్లలో, ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి సుమారు 40 లక్షల సైబర్‌ నేరాలు నమోదయ్యాయి.
Read More...
జాతీయం  

ప్రభుత్వ ఉద్యోగి అవినీతి..

ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. న్యూ ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి చేసే...
Read More...
జాతీయం  

జలవిలయాల ప్రభావం తగ్గించలేమా

జలవిలయాల ప్రభావం తగ్గించలేమా సరిగ్గా నెల రోజుల క్రితం… జులై 30 కేరళలో వయనాడ్‌లో ఆకాశం బద్దలైంది. కొండలు కూలిపోయాయి. ఊళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. 392 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఏ రోజుకారోజు కేరళ వరదలు సృష్టించిన విధ్వంసం తాలుకూ చేదు జ్ఞాపకాలు ఏదో ఒక రూపంలో స్థానికుల్ని వెంటాడుతునే ఉన్నాయి.
Read More...
జాతీయం  

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కేవలం 20 నిమిషాల్లోనే రైతులకు రుణాలు అందించేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కేంద్రం తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌కు రూ.2,817 కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Read More...
జాతీయం  

వరల్డ్ క్లాస్ ఫెసిలీటీస్ తో వందే భారత్ స్లీపర్స్

వరల్డ్ క్లాస్ ఫెసిలీటీస్ తో వందే భారత్ స్లీపర్స్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఈ రైలు జతను ఫంక్షనల్ ఎక్సలెన్స్‌తో సౌందర్య ఆకర్షణను మిళితం చేసేలా సూక్ష్మంగా రూపొందించారు. రైలులో ఉపయోగించిన అన్ని పదార్థాలు, భాగాలు అత్యధిక అగ్నినిరోధక భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటాయి.
Read More...
జాతీయం   సినిమా 

సినిమాలపై రాజకీయాలా..?

సినిమాలపై రాజకీయాలా..? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా "ఎమర్జెన్సీ" మూవీని తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 6న మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.
Read More...
జాతీయం  

బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు తీసుకోవడంతో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Read More...
జాతీయం  

ఆసుపత్రిలో చేరిన ఎల్.కె.అద్వానీ

ఆసుపత్రిలో చేరిన ఎల్.కె.అద్వానీ న్యూఢిల్లీ, ఆగష్టు 6 :బిజెపి...
Read More...
జాతీయం  

ప్రకృతి ప్రకోపానికి బలి కాకుండా ఏమి చేయాలి...

ప్రకృతి ప్రకోపానికి బలి కాకుండా ఏమి చేయాలి... భారీగా మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా కేరళలో కుండపోత వానలు కురిశాయని వివరిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి ఇదే కారణమని అంటున్నారు. అనూహ్య స్థాయిలో వర్షాలు కురవడం వల్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకూ 200 మందికి పైగా మృతి  చెందగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read More...

Latest Posts

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన
హోరాహోరీగా సాగిన లడ్డు వేలం పాట
నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి
వినాయక నవరాత్రులు భక్తి, సాంప్రదాయం, సమైక్యతకు ప్రతీకలు...
నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు