మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు ఘన సన్మానం
జయభేరి, గజ్వేల్, జనవరి 28 :
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 12 వ వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ పదవి కాలం పూర్తయిన సందర్భంగా అత్తెల్లి శ్రీనివాస్ అభిమానులు, శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అభిందన సభ ఏర్పాటు చేసి అత్తెల్లి శ్రీనివాస్ దంపతులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శివ గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ 12 వ వార్డ్ కౌన్సిలర్ గా అత్తెల్లి శ్రీనివాస్ విధులు నిర్వహించి ప్రజలకు విశేష సేవలు చేశారని,ప్రజలతో మమేకమై మంచి గుర్తింపు పొందిన అత్తెల్లి శ్రీనివాస్ వార్డ్ రూపు రేఖలు మార్చారని.
Read More జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
Latest News
20 Apr 2025 19:33:20
తన జన్మదిన వేడుకల సందర్భంగా రూ. 25 లక్షల చెక్కు అందజేత అభినందించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
Post Comment