ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

జయభేరి, దేవరకొండ : దేవరకొండ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతుల సందర్భంగా క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగినది దాంట్లో భాగంగా స్థానిక దేవరకొండ ఎం కె ఆర్ డిగ్రీ కళాశాల  మైదానంలో డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా  కన్వీనర్ సుర్వి మణికంఠ పాల్గొని ఈ పోటీలను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా ముందుండాలని వారు అన్నారు, విద్యార్థులందరూ కూడా డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండాలని వారు తెలియజేశారు.

Read More మత్తుపదార్థాల అవగాహన కార్యక్రమం 

IMG-20250207-WA0770

Read More నర్సారెడ్డి ఉన్నన్ని రోజులు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బాగుపడదు..!

ఈ కార్యక్రమంలో ఎబివిపి ఉమ్మడి నల్గొండ హాస్టల్స్ కన్వీనర్ యలమల గోపీచంద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకూరి శ్రీకాంత్, లింగాల రాకేష్, దమోజు అమితేష్, సంతోష్, ఆసిఫ్, ఉమర్ ఫరూక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి