20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం       

20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

జయభేరి, ములుగు, జనవరి 28 :
గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004- 2005 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. 20 సంవత్సరాల పూర్వ విద్యార్థులు ఓప్రవేట్ ఫంక్షన్ హాల్ లో  కలుసుకొని వారు చేసిన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 

పాఠశాలలో ఏ విధంగా ఉన్నామని ఒకరికొకరు సంభాషించారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో హాజరై తాను ప్రస్తుతం ఏం చేస్తున్నామని సమావేశంలో తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులకు విద్యాబోధన బోధించిన ఉపాధ్యాయులు మాధవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులను శాలువా, జ్ఞాపికలతో సన్మానం చేశారు.

Read More ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి