దేవరకొండ పట్టణ  పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక 

దేవరకొండ పట్టణ  పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక 

జయభేరి, దేవరకొండ : దేవరకొండ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమన్వయ కమిటీ, ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ  పద్మశాలి సంఘం నూతన కమిటీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన అధ్యక్షులు గా ఉప్పల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా పగిడిమర్రి నాగరాజు, కోశాధికారిగా గాజుల వినయ్ కుమార్, సహాయ అధ్యక్షునిగా చేరిపెల్లి బాలరాజు, ఉపాధ్యక్షులుగా వనం శ్రీనివాసులు (వైభవ్), కార్యదర్శిగా ఎర్వ కృష్ణయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా పులిజాల శ్రీనివాసులు, సహాయ కార్యదర్శిగా మాకం చంద్రమౌళి నీ ఎన్నుకోవడం జరిగింది.

Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు

ఈ  కార్యక్రమంలో  గాజుల ఆంజనేయులు, గాజుల మురళి, పులిపాటి నరసింహ, పున్న వెంకటేశ్వర్లు, తిరందాస్ కృష్ణయ్య, వనం చంద్రమౌళి, పగిడిమర్రి సత్యమూర్తి, వనం బుచ్చయ్య, రావిరాల వీరయ్య, అంకం చంద్రమౌళి,  కర్నాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

Latest News

ధరణితో పరిష్కారం కానీ సమస్యలు భూ భారతి తో చెక్... ధరణితో పరిష్కారం కానీ సమస్యలు భూ భారతి తో చెక్...
జయభేరి, కుకునూర్ పల్లి, ఏప్రిల్ 26 :ధరణితో పరిష్కారం కాని సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. శనివారం కొండ పాక, కుకునూరుపల్లి...
కూకట్ పల్లి జర్నలిస్టులకు అండగా నిలిచిన వడ్డేపల్లి రాజు 
దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
జ్యోతిరావు పూలే జయంతి...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్