అన్నను హతమార్చిన తమ్ముడు

మేడ్చల్ నడిరోడ్డుపై దారుణంగా హత్య.. నిందితుల కోసం గలిస్తున్న పోలీసులు

అన్నను హతమార్చిన తమ్ముడు

జయభేరి, మేడ్చల్ : కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ప్రాంతానికి చెందిన గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం నిమిత్తం గన్యా కుటుంబంతో సహా  మేడ్చల్ కు వచ్చి నివాసం ఉంటున్నాడు. ఇతడికి ముగ్గురు కుమారులు,ఓ కూతురు సంతానం కాగా హత్యకు గురైన వ్యక్తి ఉమేష్ మొదటి కుమారుడు.

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

ఉమేష్ మద్యానికి బానిసగా మరి కుటుంబ సభ్యులను తరుచు వేదిస్తూ గొడవలు చేస్తుండటంతో ఉమేష్ ఆగడాలను భరించలేక రెండవ కుమారుడు రాకేష్ మరియు అతని మరో సోదరుడు లక్ష్మణ్ తో కలిసి ఉమేష్ ను మేడ్చల్ జాతీయ రహదారిపై పట్టపగలే కత్తులతో దారుణంగా దాడిచేసి  హత్య చేసినట్టు మేడ్చల్ ఏసీపీ తెలిపారు. హత్యకు పాల్పడిన రాకేష్, లక్ష్మణ్ లు పరారీలో ఉన్నారని ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు చేస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Read More "వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 

IMG-20250216-WA4391

Read More వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉద్యమ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి