జ్యోతిరావు పూలే జయంతి...
దొంత సుధాకర్ నివాళులు అర్పించారు
- సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే.
- అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే..
జయభేరి, సైదాపూర్ :
నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ నివాళులు అర్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ కార్యక్రమన్నీ ఉద్దేశించి మాట్లాడుతూ... సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులు' అని చెప్పుకొచ్చారు.
Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..
Latest News
11 Apr 2025 19:50:55
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు...
Post Comment