కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...
- మందకృష్ణ ధర్మ పోరాటానికి KRPS సంపూర్ణ మద్దతూ
- కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి కురుమ
- కురుమలు అధిక సంఖ్యలో ఉన్న సమాజంలో నష్టపోయాం..
- కురుమ ఎమ్మెల్యే కురుమ ఎమ్మెల్సీ కూడా గొల్ల కురుమనే అంటున్నారు
- ఇంకా గుర్తింపు రాకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి
జయభేరి, హైదరాబాద్ :
స్వయంకృతాభిరాధం జర్నలిస్టులు కళాకారులు రాజకీయ నాయకులు గొల్ల కురుమ అనడం వల్లనే నష్టాన్ని పూడ్చలేకపోతున్నామని... ఫిబ్రవరి 7న జరిగే వెయ్యి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమానికి కురుమ డొల్ల గొంతుల మద్దతు ఉంటుందని కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసా జహంగీర్ అన్నారు.
కురుమల నష్టపోవడానికి నాలుగు కారణానీ ఒకటి కురుమలు చదువుకోకపోవడం రెండవది జర్నలిస్టులు గొల్ల కురుమలుగా వార్తలు రాయడం కళాకారులు గొల్ల కురుమ పేరుతో పాటలు పాడడం రాజకీయ నాయకులు రెండు కులాల మధ్యన తేడాను చూపకపోవడం కురుమల నష్టపోతున్న దానికి కారణాలు తెలిపారు, భవిష్యత్తులో జరిగే కురుమల కార్యక్రమాలకు ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నాడి రమేష్ కురుమ జయరాములు కురుమ, ఒగ్గు పరశురాములు కురుమ బైరలింగం బొత్త త్త రవి బొమ్మ బాలయ్య బొమ్మ మల్లయ్య సంఘపు అనిలు తదితరులు పాల్గొన్నారు.
Post Comment