చలో నల్లగొండ రైతు మహాధర్న కార్యక్రమానికి బయలుదేరిన చందంపేట మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు
జయభేరి, చందంపేట :
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసానికి వ్యతిరేకంగా రైతు మహాధర్న కార్యక్రమానికి చందంపేట మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జర్పుల లోక్య నాయక్ చందంపేట మండలం మాజీ జెడ్పిటిసి సలహాదారుడు రామావత్ మోహన్ కృష్ణ మాజీ జడ్పిటిసి బోయపల్లి శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచులు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు రైతులు చందంపేట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ నాయక్ చందంపేట మండల ప్రధాన కార్యదర్శి గోసుల శివ సత్యనారాయణ గౌడ్ తారీగోవర్ధన్ శంకర్ నాయక్ బలరాం గోపాల్ రమేష్ జబ్బు తిరుపతయ్య దొ సవాడ తిరుపతిరావు కేతావత్ హరి గోపాల్ నాయక్ బాలవర్ధి రాజు దామర సీనయ్య సభావ రమేష్ తదితరులు మహదన్న కార్యక్రమం కు బయలుదేరినారు.
Latest News
బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ గా గోర శ్యాంసుందర్ గౌడ్.
29 Jan 2025 09:52:25
తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా బీసీ ఇంటలెక్షన్ ఫోరం కోఆర్డినేటర్లను నియమిస్తుంది ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్గా ఎల్బీనగర్కు చెందిన...
Post Comment