నేటితో ముగియనున్న ఎమ్మెల్సీకవిత జ్యుడిషియల్ కస్టడీ?

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీకవిత జ్యుడిషియల్ కస్టడీ?

న్యూ ఢిల్లీ, జులై 18 : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సీబీఐ జ్యూడిషి యల్ కస్టడీ నేటితో ముగియనుంది. 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పర్చనున్నారు అధికారులు. మరోసారి కవితకు సీబీఐ దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్ కస్టడి పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

Read More Arvind Kejriwa I ఈడీ కస్టడీలో లాకప్ లో భారంగా తొలిరాత్రి

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కవిత మెున్న అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత తీహార్ జైళ్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా కోర్ట్ ముందు హాజరుకాను న్నారు.

Read More kidney transplant racket : గురుగ్రామ్‌లో కిడ్నీ రాకెట్.. 

Views: 0

Related Posts