సామాన్యులకు, రైతులకు, వ్యాపారులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.77,101 కోట్లతో 5 కీలక నిర్ణయాలు!
ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో మొత్తం ఐదు ముఖ్యమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది....




