ప్రజా పాలనపై కళాయాత్ర ప్రదర్శనలు

తూoకుంట మున్సిపాలిటీలో కొనసాగిన యాత్ర.. ప్రభుత్వ పథకాలను ఆటపాటల ద్వారా ప్రజలకు వివరిస్తున్న కళాకారులు

ప్రజా పాలనపై కళాయాత్ర ప్రదర్శనలు

జయభేరి, నవంబర్ 23:
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు - 2024 లో సందర్భంగా ప్రజా పాలన కళాయాత్ర నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆటపాటల రూపంలో ప్రజలకు తెలియచేస్తున్నారు. 

ఈ కళాయాత్ర తూoకుంట మున్సిపల్ పరిధిలోని  శామీర్ పేట, బాబాగుడ, బొమ్మరాశీపేట, మీదుగా దుందిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట, బౌరంపేట, శంభిపూర్ , లలో కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆటపాటల రూపంలో ప్రజలకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో దుండిగల్  మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, మేనేజర్ సునంద, రామచందర్ , రవీందర్ రెడ్డి, పెంటేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి 

WhatsApp Image 2024-11-24 at 06.40.33(1)

Read More మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి

Latest News

ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది...  ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 
నేడు ప్రపంచ దేశాలలో తమ ఆయుధ  వ్యాపారి కరణ లక్ష్యంతో యుద్ధాలు సృష్టిస్తున్న అమెరికా ఒకవైపు అయితే చిన్న చిన్న మధ్యతరహా దేశాలన్నీ చైనా వైపు మగ్గుచూపుతున్నాయని...
రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్
ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి
భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 
ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు
తెలంగాణ భవన్లో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు