నేత్రపర్వం నాచగిరి క్షేత్రం...
జయభేరి, గజ్వెల్, నవంబర్ 23....
వర్గల్ శ్రీ లక్ష్మి నృసింహస్వామి దేవస్థానము నాచారంలో కార్తీకమాసము నిత్య దీపోత్సవం సందర్భంగా మహిళలచే శనివారం విశేష శంఖచక్ర పద్మ ఓంకార ఆకృతులలో దీపాలను వెలిగించరు. త్రిగుళ్ళ కృష్ణచంద్ర శర్మ బృందంచే శివతాండవ గానప్రదర్శన ఇచ్చాది కార్యక్రమములు నిర్వహించరు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అన్నపూర్ణ మరియు సుధాకర్ గౌడ్ నరేందర్ పాండు తగిన ఏర్పాట్లు చేశారు.భక్తులకు దీపారాధన అనంతరం తీర్థప్రసాదాలు అర్చకులు అందజేశారు
Latest News
04 Apr 2025 20:18:49
జయభేరి, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలురాత్రి తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు,...
Post Comment