ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చర్చ సమావేశం
జయభేరి ప్రతినిధి కైకలూరు: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏలూరు జిల్లా ఏలూరు మహిళా క్లబ్ లో మాలల జేఏసీ కన్వీనర్ మెండ సంతోష్ కుమార్ నూకపెయ్యి కార్తిక్, దాసరి రమేష్ ,చిన్నం సునిల్, నేతల రమేష్ ,పులవర్తి కొండబాబు ఏలూరు పట్టణ మాల నాయకులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాల మహానాడు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు డాక్టర్ సేవా నాగ జగన్ బాబురావు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను తిప్పికొట్టుటకు ఎస్సీ, ఎస్టీలు కలిసి ఉండుటకు ఎంతటి ఉద్యమానికి అయినా వెనుకాడేది లేదని బాబురావు అన్నారు. వీరితో పాటు దేవదాసి ప్రేమ్ బాబు, విపిచర్ల మణిరాజు, అర్జరాజు కమ్మగంటి. సాగర్, బాపట్ల పైడేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Latest News
ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!
02 Dec 2024 15:36:19
హైదరాబాద్, డిసెంబర్ 02 : ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పులు...
Post Comment