వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు 

ముఖ్యమంత్రికి అందజేసిన కామినేని శ్రీనివాస్

వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు 

జయభేరి, కైకలూరు:
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి కైకలూరు నియోజకవర్గం తరపున సేకరించిన విరాళాలు మొత్తం రూ.95,00,000/- చెక్కును రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి అందజేసిన కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్.

ఈ సందర్బంగా కామినేని విరాళాలు ఇచ్చిన వారు చేపల రైతులకు, NDA నాయకలకు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికీ, వ్యాపారులకు, సొసైటీ సభ్యులకు, విద్యార్థులకు, విద్య సంస్థలకు, ప్రింట్ & మీడియా సోదరులకు, స్వయం సహాయక సంఘాలకు, అనేక గ్రామాల సర్పంచులు. డా.కామినేని శ్రీనివాస్  రూ.95,00,000/- (అక్షరాల తొంబై అయిదు లక్షల రూపాయల) విరాళాలు సేకరణకు సహకరించిన దాతలు అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి విరాళాలు సేకరణ, దాతల గురించి వివరించారు.

Read More ఏపీలో ఎన్నికలను తలపిస్తున్న మద్యం లాటరీ కేంద్రాలు

Latest News

ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ! ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!
హైదరాబాద్, డిసెంబర్ 02 : ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పులు...
రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!
డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు
యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...
ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 
రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్