భారతదేశంలో ప్రవేశించి మహమ్మారి.. జికా వైరస్ ...ఆందోళనల లో ప్రజలు

భారతదేశంలో ప్రవేశించి మహమ్మారి.. జికా వైరస్ ...ఆందోళనల లో ప్రజలు

దేశంలో జికా వైరస్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వైద్యుడికి జ్వరం, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి. 

దీంతో ఆయన బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించగా.. జికా వైరల్ పాజిటివ్‌గా తేలినట్టు వైద్యులు వెల్లడించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. ఆయన 15ఏళ్ల కుమార్తెకు కూడా పాజిటివ్ వచ్చింది. అయితే వీరిద్దరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Read More హెచ్ ఐ వీ కీ టీకా వచ్చేసింది వారం వ్యవధి లో రెండు డోసులు..

Latest News

పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన
జయభేరి, పరకాల, డిసెంబర్ 04: పరకాల మండల పరిధిలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి  ఆదేశాలతో పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి...
ప్రజా సంక్షేమమే కాంగ్రేస్ ప్రభుత్వ లక్ష్యం...  ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి మోక్షం ఎప్పుడో ?
పరకాల ఏజీపీగా లక్కం శంకర్
Tagoor : ఠాగూర్ ఫార్మా పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం

Social Links

Related Posts

Post Comment