పేరుకే ప్రభుత్వ అస్పత్రి.. పైన పటారం లోన లొటారం

వైద్యంలో చుట్టుపక్కల ప్రాంతాల కన్న వెనకడుగు... ఎక్కడ లోపం...? ఎవరిది లోపం...?

విద్యా రంగంలో పెరుగాంచిన బాపట్ల వైద్య రంగంలో సూన్యం... ఇప్పటివరకు ప్రాథమిక చికిత్సకే పరిమితం... బాపట్లకు పట్టిన వైద్య గ్రహణం... అత్యవసర కేసులు అయితే చలో గుంటూరు... ఇంకా ఎన్ని రోజులు బాపట్ల ప్రజలకు ఈ కష్టాలు... జిల్లా హెడ్ క్వాటర్ బాపట్లలో ఒకేఒక్క 108 అంబులెన్సు...

పేరుకే ప్రభుత్వ అస్పత్రి.. పైన పటారం లోన లొటారం

ప్రవేటు అంబులెన్సు కు బాపట్ల నుండి గుంటూరుకు 4000 పైమాటే... అత్యవసర చికిత్సకు మెరుగైన వైద్యం లేకపోవడంతో గుంటూరు వెళ్ళేలోపు మార్గమధ్యలోనే ఎంతోమంది ప్రాణాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

బాపట్లకు ఇంక మోక్షం లేనట్లేనా...? ఎవరైనా ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రికి వస్తే మొక్కుబడి వైద్యం చేసి గుంటూరుకు రెఫర్‌ చేయడం పరిపాటిగా మారింది. ఒక 108 అంబులెన్సు అందుబాటులో లేకపోతే రెండొవ 108 అంబులెన్సు కోసం గంటల తరబడి ఎదురు చూపు... బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ చొరవ చేసుకొని ప్రభుత్వ అస్పత్రికి వైద్య పరికరాలు, బాపట్లకు రెండు అంబులెన్సులు ఉండేవిదంగా ఏర్పాటు చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.

Read More ఏపీ ఫైబర్ లో 1000 కోట్ల వసూళ్లు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన