పేదింటి విద్యార్థులకు నేనుంటా అండగా BLR
జయభేరి, ఉప్పల్ : గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలోని పేదింటి విద్యార్థులకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ.
ఇతని కొడుకు మహమ్మద్ ఓమర్ ఫరూక్ ను ప్రైవేటు స్కూల్లో చదివించే ఆర్థిక స్తోమత లేక ఏడవ తరగతి నుండి 12వ తరగతి వరకు గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన TMREIS (తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ) లో చదివించాడు ఇంటర్లో 956 మార్కులు సాధించి గోల్డ్ మెడల్ అందుకోవడం జరిగింది. అనంతరం TMRJC బార్కాస్ లో నీట్ కోచింగ్ తీసుకొని ప్రతిష్టాత్మకమైన NEET ఎంట్రన్స్ లో స్టేట్ ర్యాంక్ 1583 సాధించాడు.
వారి ఆర్థిక పరిస్థితులు డాక్టర్ అయ్యేందుకు మళ్ళీ అడ్డుపడ్డాయి అలాంటి సమయంలో ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు మహమ్మద్ హోమర్ ఫరూక్ ఇంటికి వచ్చి మొదటి సంవత్సరం ఫీజు 29వేల రూపాయలను అందజేయడం జరిగింది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ను ఆదర్శంగా తీసుకొని నాచారం డివిజన్లోని ఇంకా చాలామంది విద్యార్థులు బాగా చదివి ర్యాంకులు సాధించాలన్నారు పేద విద్యార్థులకు అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ బారాసా నాయకులు సాయి జన్ శేఖర్ విట్టల్ యాదవ్ రామచందర్ భూపాల్ రెడ్డి దాసరి కర్ణ వేముల మారయ్య అజ్మీరి కట్ట బుచ్చన్న గౌడ్ చంద్రశేఖర్ సంజన యాదగిరి వెంకట్ రెడ్డి బాలరాజ్ gyasuddin శేఖర్ గౌడ్ లావణ్య భాగ్య మల్లమ్మ మరియు కాలనీవాసులు ఓవర్ ఫారుక్ బంధువులు పాల్గొన్నారు.
Post Comment