Tughlaq Movie Release : అమెజాన్ ప్రైమ్ లో తుగ్లక్ చిత్రం రిలీజ్

ఆస్కార్ అవార్డ్ విజేత ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ తుగ్లక్ అనే చిత్రం ద్వారా నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. చంద్రబోస్ నటించిన విధానం రఘు కుంచెతో కలిసి చేసిన ప్రతి సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆలరించే కథ కథనం విషయంలో దర్శకుడు జయం ప్రణీత్ ప్రతి సన్నివేశాన్ని ఉత్కంఠ పరిచేలా చిత్రీకరించారు.

Tughlaq Movie Release : అమెజాన్ ప్రైమ్ లో తుగ్లక్ చిత్రం రిలీజ్

జయభేరి, హైదరాబాద్ :
ఆస్కార్ అవార్డ్ విజేత ప్రముఖ గేయరచయిత అయిన చంద్రబోస్ తుగ్లక్ అనే చిత్రం ద్వారా నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం అమెజాన్‌ప్రైమ్‌లో రిలిస్ అయి మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సమయంలో చిత్రయూనిట్ మీడియతో ముచ్చటించారు. 

చంద్రబోస్ నటించిన విధానం రఘు కుంచెతో కలిసి చేసిన ప్రతి సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆలరించే కథ కథనం విషయంలో దర్శకుడు జయం ప్రణీత్ ప్రతి సన్నివేశాన్ని ఉత్కంఠ పరిచేలా చిత్రీకరించారు. సుమన్ శెట్టి కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది కొత్త వారైనా అందరూ కూడా తమ పరిధిలో ఆలరించారు జబర్దస్త్ శేషు శాంతి కుమార్ బస్టాప్ కోటేశ్వరరావు శేఖర్ చారి బాలకృష్ణ రాఘవేంద్ర కురుపు దాడి శేఖర్ సంగీతం మహేష్ ధీర, అనిల్ నండూరి సినిమాటోగ్రాఫర్ కిషోర్ కుమార్ విన్నకోట,నిర్మాత వర్మ గీత కాదా స్క్రీన్ ప్లే డైలాగ్స్ దర్శకత్వం జయ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

Read More వారెవ్వా... అందానికి ఆధార్ కార్డు ఈ చిన్నారి.. వయ్యారి ఎవరో కనిపెట్టండి

51272d01-76f6-4e9a-a224-612115ee5e6f

Read More 2024 ఫిలింఫేర్ అవార్డ్ విజేతలు వీరే:

Latest News

గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జయభేరి, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలురాత్రి తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు,...
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి
ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

Social Links

Related Posts

Post Comment