Oxygen : భూమిపై ఆక్సిజన్ అనేది తగ్గిపోతే.. వామ్మో... అప్పుడు మన పరిస్థితి ఏంటి..?

ఆక్సిజన్ ఎన్నాళ్లకు స‌రిపోతుంది..

వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం అనేది తగ్గుతూ ఉంది. క్రిస్ గ్రీన్ హార్ట్ చేసినటువంటి ఈ శాస్త్రీయ అధ్యయనం జియో సైన్స్ జర్నల్లోని ప్రచురింపబడినది. ది ఫ్యూచర్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎర్త్ ఆక్సిజనేటేడ్ అట్మాస్పియర్ పేరుతో రూపొందించిన ఈ అధ్యాయనం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Oxygen : భూమిపై ఆక్సిజన్ అనేది తగ్గిపోతే.. వామ్మో... అప్పుడు మన పరిస్థితి ఏంటి..?

భూమిపై మనుషులే కాదు జంతువులు, మొక్కలు, చిన్న పక్షులు ఇలా ప్రతిది కూడా తన మనుగడ సాగించాలి అంటే ఆక్సిజన్ ప్రధాన కారణం. కేవలం ఈ ఆక్సిజన్ వలనే  మనం భూమిపై నివసించగలుగుతున్నాం. అయితే భూమిపై ఆక్సిజన్ పరిమాణం అనేది తగ్గిపోతుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమిపై ఆక్సిజన్ అనేది తగ్గిపోతే. వామ్మో. అప్పుడు మన పరిస్థితి ఏంటి. అనే ఆలోచన ప్రతి ఒక్కరి లో ఉంటుంది. భూమిపై ఆక్సిజన్ అనేది ఎలా తగ్గుతుంది. దీనికి కారణం ఏమిటి. అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

o2-oxygen-gas-that-important-260nw-2426104439

Read More వేసవిలో పుదీనా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు?

వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం అనేది వేగంగా తగ్గుతూ ఉంది అని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినటువంటి ఎర్త్ సైంటిస్ట్ క్రీస్ రేయింగ్ హార్డ్ తెలిపారు. ఇది చాలా నెమ్మదిగా లేదు. ఈ సంఘటనను విశ్లేషించేందుకు కొంత సమయం తీసుకున్న వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం అనేది తగ్గుతూ ఉంది. క్రిస్ గ్రీన్ హార్ట్ చేసినటువంటి ఈ శాస్త్రీయ అధ్యయనం జియో సైన్స్ జర్నల్లోని ప్రచురింపబడినది. ది ఫ్యూచర్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎర్త్ ఆక్సిజనేటేడ్ అట్మాస్పియర్ పేరుతో రూపొందించిన ఈ అధ్యాయనం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రాణవాయువు వల్ల మాత్రమే భూమి నివాస యోగ్యంగా ఉన్నది.

Read More కొవిడ్ షీల్డ్ పై చర్చోపచర్చలు

Oxygen-Cycle-Updated-1

Read More Diabetes : బెరియాట్రిక్ సర్జరీతో హై-బిఎమ్ఐ పేషెంట్స్లో మధుమేహం దూరం

మొక్కల నుండి జంతువుల వరకు కూడా ఈ వాతావరణ పదార్థాల పైన జీవితం ఆధారపడి ఉన్నది. అందువలన ఆక్సిజన్ లేకుండా భూమిపై జీవం అనేది ఎప్పుడూ కూడా నిలిచిపోతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రిష్ రిన్ హార్డ్ భూమి యొక్క వాతావరణం ఆక్సిజన్ తో పూర్తిగా క్షీణించినప్పుడు పరిస్థితిని గొప్ప ఆక్సికరణ సంఘటనతో పోల్చారు. 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రపంచమంతా ఎంతో బాగుండేది. మరో మాటలో చెప్పాలి అంటే. భూమిపై ఇంకా జీవం పుట్టలేదన్నమాట. ఈ గ్రహం అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి ముందు దశలో ఉన్నది. ఆక్సిజన్ అయిపోగానే మళ్లీ మనం అక్కడికి వెళ్లి పోతాము అని తెలిపారు..

Read More Telangan I నవశకానికి నాంది పలుకుదాం.. భవితవ్యం ప్రశ్నార్ధకం... రోజురోజుకు పడిపోతున్న చిన్నపిల్లల వృద్ధి..

the-need-for-supplemental-oxygen-2x

Read More  Thalassemia : వామ్మో తలసేమియా.. జరభద్రం

పరిశోధకుల అభిప్రాయాల ప్రకారం చూసినట్లయితే. భూమి యొక్క వాతావరణం లో ఆక్సిజన్ అనేది జీవితకాలం బహుశా ఒక బిలియన్ సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక బిలియన్ సంవత్సరాల తరువాత భూమి వాతావరణం లో స్థాయి వేగంగా తగ్గుతూ ఉంటుంది అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాదాపు 110 బిలియన్ సంవత్సరాల తరువాత వాతావరణం లోని ఆక్సిజన్ స్థాయి కేవలం ఒక శాతానికి పడిపోవచ్చు అని  పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఆక్సిజన్ క్షీణతకు  సూర్యుడు ప్రధాన కారణం అని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వారి ప్రకారం వృద్ధాప్యంతో పాటు సూర్యుని యొక్క వేడి మరియు ప్రకాశం పెరుగుతుంది.

Read More మెదడును ప్రతికూలంగా ప్రభావితం చేసే 7 ఆహారాలు

1__nlTYfyrnBdp_hjvwWmnEQ

Read More కోలుకున్న క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి

ఇది భూమి యొక్క ఉపరితలం యొక్క ఉష్ణోగ్రత ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి వేడెక్కుతూ ఉన్నప్పుడు అధిక వేడి కారణం వలన వాతావరణంలోని కార్బన్ డై యాక్సైడ్ కూడా విచ్ఛిన్నమవుతూ ఉంటుంది. కావున ఈ రెండు కారణాల వల్ల మొక్కలు మనుగడ సాగించలేవు. భూమికి ఆక్సిజన్ కు ప్రధాన వనరులు మొక్కలు. కానీ మొక్కల వేర్లు నాశనమైపోతాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కొత్త ఆక్సిజన్ ఉత్పత్తి చేయబడవు. దీని ఫలితంగా వాతావరణంలోని ఆక్సిజన్ అనేది కొంచెం కొంచెంగా అయిపోతూ ఉంటుంది..

Read More ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన 

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

Social Links

Related Posts

Post Comment