గ్రామమహిళలను పెళ్లి చేసుకుంటే 4140 డాలర్లు

టోక్యోలో ఒంటరిగా ఉండే యువతులు గ్రామీణ ప్రాంతాల్లోని యువకులను పెళ్లి చేసుకుని, అక్కడే సెటిల్ అయితే వాళ్లకు డబ్బులు ఇవ్వనుంది. పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి మహిళ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి కావాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. పూర్తిగా అక్కడే ఉండిపోతే.. 6000000 యెన్ అంటే 4140 డాలర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

గ్రామమహిళలను పెళ్లి చేసుకుంటే 4140 డాలర్లు

టోక్యో, సెప్టెంబర్ 3 :
ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనా అవతరించింది. అయితే ప్రస్తుతం జనాభా తగ్గిపోవడంతో యువత పెళ్లి చేసుకోవడానికి పథకాలు తీసుకొచ్చింది. మారిన జీవనశైలి, పట్టణ లైఫ్‌కి అలవాటు పడిపోవడం, రిలేషన్‌లో కంటే ఒంటరిగానే జీవితం బాగుందని భావించి చాలా మంది యువత పెళ్లికి నిరాకరిస్తుంది.

అయితే ఈ మధ్య జపాన్‌లో కూడా జనాభా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో జనాభా సంఖ్యను పెంచేందుకు ఆ దేశం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ పథకం ఏంటి? మహిళలకు ఆ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మరి తెలుసుకుందాం. సాధారణంగా ఎక్కడైనా ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తారు. అక్కడే ఇక సెటిల్ అవుతారు. జపాన్‌లో కూడా ఇదే తరహా జరిగింది. ప్రస్తుతం జపాన్‌లో కూడా రోజురోజుకి జనాభా తగ్గిపోతుంది. ముఖ్యంగా యువతులు ఎక్కువగా పట్టణాలకు వెళ్లి అక్కడ యువకులనే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో యువతుల జనాభా తగ్గిపోతుంది.

Read More Isha Ambani : ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ న‌టి...

Japanese-women-who-dont-marry-villagers-has-that-plan-reversedd

Read More Highway in China border I డ్రాగన్ దూకుడును తనిఖీ చేయండి!

దీంతో మహిళలకు ఓ వినూత్న పథకం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. టోక్యోలో ఒంటరిగా ఉండే యువతులు గ్రామీణ ప్రాంతాల్లోని యువకులను పెళ్లి చేసుకుని, అక్కడే సెటిల్ అయితే వాళ్లకు డబ్బులు ఇవ్వనుంది. పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి మహిళ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి కావాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. పూర్తిగా అక్కడే ఉండిపోతే.. 6000000 యెన్ అంటే 4140 డాలర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Read More Four Astronauts.. Return To Earth I నలుగురు వ్యోమగాములు అంతరిక్షం నుంచి సురక్షితంగా తిరిగొచ్చారు

ఈ పథకం 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించాలని జపాన్ ప్రభుత్వం చూస్తోంది.టోక్యోలో వలస వచ్చిన యువతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు తక్కువగా ఉన్నారని జపాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకంపై విమర్శలు వస్తున్నాయి. మహిళలు వాళ్లకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇలా పథకం పేరుతో బలవంతంగా గ్రామాలకు పంపించడం ఏంటని కొందరు అంటున్నారు. గ్రామాల్లో స్త్రీ పురుష నిష్పత్తిని సమానం చేయడం కోసం మహిళలకు ఇలా డబ్బులు ఇచ్చి పంపించడం ఏంటని మండిపడుతున్నారు. అయితే ఇందులో మహిళల ఇష్టాలను మార్చుకోమని ప్రభుత్వం చెప్పడం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉండే లోటును తీర్చాలని అనుకుంటుంది.

Read More అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్ల పెంపునకు కత్తెర

దీనికోసం ఒంటరిగా జీవించే మహిళలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే యువతుల సంఖ్య పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకొస్తుంది. ఆ గ్రామాల్లో కూడా ఏదైనా ఉపాధి కల్పించేవి చేయడానికి ప్రభుత్వం నగదు రూపంలో సాయం చేస్తుంది. కానీ అమ్మాయిలను వస్తువుగా చూస్తున్నారని, వాళ్ల స్వాతంత్ర్యానికి ఇది చాలా వ్యతిరేకమని కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. మరి ఈ పథకం అమలు అవుతుందో లేదో చూడాలి.

Read More Kerala : కేరళీయుల పెద్ద మనసు..

Latest News

సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్ సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతు సుధాకర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా...
వచ్చే 20-25 ఏళ్లపాటు భారతదేశం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఇదీ మోదీ అనే అసామాన్య వ్యక్తి సాధించిన విజయం. బీజేపీ కాషెట్టి కుమార్ 
collector vijaya krishnan : ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి కలెక్టరు విజయ కృష్ణన్
భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా
ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ
పరవాడలో ఘనంగా కార్తీకమాస అన్న సమారాధన కార్యక్రమం