నకిలీ ఆధార్ కార్డుపై శ్రీవారి దర్శనం

కేసు నమోదు

నకిలీ ఆధార్ కార్డుపై శ్రీవారి దర్శనం

తిరుమల :
నకిలీ  ఆధార్ కార్డ్ పై శ్రీవారి సుప్రభాత సేవకు వెళ్ళిన భక్తుడిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకి చెందిన శ్రీధర్ నకీలీ ఆధార్ కార్డులు ద్వారా లక్కి డిఫ్ విధానంలో సేవా టిక్కేట్లు పోందేందుకు 400 రిజిష్ర్టేషన్లు చేసినట్లు విజిలేన్స్అధికారులు గుర్తించారు.

20 సార్లు లక్కి డిఫ్ విధానంలోశ్రీధర్  సుప్రభాత సేవా టిక్కేట్లు పోందాడు. గురువారం ఉదయం  సుప్రభాత సేవకు వెల్తూన్న సమయంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.  

Read More మతసామరస్యానికి ప్రతీక మొహరం

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన