మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

జయభేరి, దేవరకొండ :
మోడల్ స్కూల్ విద్యార్థినిలు ఫుడ్ పాయిజన్ కి గురయ్యారని తెలుసుకొని తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ రమేష్ నాయక్  దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితి డాక్టర్ ను అడిగి తెలుసుకుని అనంతరం మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుండి విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది వరస గా ఫుడ్ పాయిజింగ్ తో పిల్లలు విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురవుతూ వారి తల్లిదండ్రులు కంటిమీద కునుకు లేకుండా, భయం భయంగా జీవించే పరిస్థితులు వచ్చాయని వరుస సంఘటనలు జరుగుతున్న రేవంత్ రెడ్డి సర్కారు కనీసం స్పందించకపోవడం సమీక్షించకపోవడం బాధాకరం సిగ్గుచేటని నిన్న పీఏ పల్లి లోని మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయి ఏడుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు నిన్న సాయంత్రం జరిగిన ఘటన మరువక ముందే పీఏ పల్లి మోడల్ స్కూల్లో ఉదయం మళ్లీ ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఫుడ్ పాయిజన్ గురడం ఎంతో అందోళన కలిగించేటు వంటి విషయం నిన్న జరిగిన సంఘటనతోనైనా కనీసం కనువిప్పు కలగని, ఈ ప్రభుత్వం ఉదయం మళ్లీ అదే స్కూల్లో మరొక విద్యార్థినికి ఇట్లా జరగడం అంటే ఈ ప్రభుత్వం ఎంత ముద్దు నిద్రలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 

అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  పైన బిఆర్ఎస్ పార్టీ పైన లేని పోనీ నిందలు వేస్తూ దీని వెనుక గత ప్రభుత్వం హస్తముంది ప్రవీణ్ కుమార్ హస్తం ఉంది అని ఆరోపించడం సిగ్గుచేటు అని ప్రవీణ్ కుమార్  గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు బిఆర్ఎస్  ప్రభుత్వం KCR  ఆధ్వర్యంలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు సాధించినటువంటి ఘనతలు మీ కంటికి కనబడడం లేదా మీ కంటికి కనబడకపోతే విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి కానీ ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేయాలి విద్యార్థులతోని కూడా రాజకీయం చేయడం ఎంత నీచాతి నీచమైన మీ రాజకీయ ఆలోచన విధానాన్ని ఖండిస్తున్నాము. 

Read More ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే

WhatsApp Image 2024-12-04 at 19.20.28

Read More వచ్చే 20-25 ఏళ్లపాటు భారతదేశం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఇదీ మోదీ అనే అసామాన్య వ్యక్తి సాధించిన విజయం. బీజేపీ కాషెట్టి కుమార్ 

గురుకులాలను కేజీబీపీలను మోడల్ స్కూల్ లను హెచ్ఎంఎస్ హాస్టల్ లను సందర్శించి వాటిపై సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా చూడాలి పాలన గాలికి వదిలేసి ఢిల్లీ టూర్లు కొడుతున్నారు ముఖ్యమంత్రి ఒక విద్యాశాఖ మంత్రిని ఇంతవరకు నియమించలేకపోయారు విద్యాశాఖ మంత్రి ఉంటే కనీసం సమీక్ష అయిన చేసే వారు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ... ప్రవీణ్ కుమార్ పైన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫస్టు మీరు విద్యాశాఖ మంత్రిని నియమించుకోండి మీలాగా పదవుల కోసము పాకులాడే వ్యక్తి కాదు ప్రవీణ్ కుమార్ తన గొప్ప పదవిని ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని విలువైన జీవితాన్ని త్రుణపాయంగా వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మానవతవాది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారి పైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు మీరు ఒక గిరిజన మంత్రిని నియమించుకోలేకపోయారు మీరు రేవంత్ రెడ్డి దగ్గర  మెప్పు పొందడం కోసం ప్రవీణ్ కుమార్ పైన లేని పోని ఆరోపణలు చేయొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పోట్ట మురళి, తరి గోవర్ధన్, జగ్రు నాయక్, అందుగుల సైదులు, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Read More రామకోటి రామరాజు చిత్రకళ అమోఘం 

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు