మెడిసిటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన

మెడిసిటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

జయభేరి, డిసెంబర్ 4:
అలియాబాద్ లోని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద మెడిసిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్, పరీక్షలతో పాటు కంటి, చెవి, ముక్కు, గొంతు, వరిబీజము, గడ్డలు, కణతులు, థైరాయిడ్, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అనంతరం ఉచితంగా మందులను పంపిణీ  చేశారు.

med2
 
సుమారుగా 125 మందికి పలు రకాల పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ అవసరమైన 40 మందిని మెడిసిటీ ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కమటం కృష్ణారెడ్డి, వైద్యులు వినయ్, షాకిర్, సుచరిత, నిఖిత, నవ్య, మార్కెటింగ్ ఇంచార్జీ కుమారస్వామి, సత్యనారాయణ, శేఖర్ బాబు, రాకేష్, సాయి సుకేశ్, మానస తదితరులు పాల్గొన్నారు.

Read More తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి

Latest News

గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జయభేరి, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలురాత్రి తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు,...
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి
ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు