జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో విఙ్ఞాన భారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ
2 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులు.. విద్యార్ధులను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జయభేరి, డిసెంబర్ 4:
గత నెల 28 నుండి డిసెంబర్ 1 వరకు పూణే లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో తూoకుంటలోని శ్రీ విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్న టి. సంతోష్ గౌడ్ పోటీలో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించగా, 4 వ తరగతి చదువుతున్న కే దీపక్ కుమార్ సిల్వర్ మెడల్ ను సాధించారు.
Latest News
04 Apr 2025 20:18:49
జయభేరి, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలురాత్రి తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు,...
Post Comment