తూoకుంటలో బండి పద్మ మొదటి వర్ధంతి కార్యక్రమం
బండి పద్మ జ్ఞాపకార్థం మున్సిపల్ కార్యాలయంలో ప్లేట్లు అందచేసిన కుటుంబ సభ్యులు
జయభేరి, డిసెంబర్ 4:
తూoకుంట గ్రామానికి చెందిన బండి పద్మ గత సంవత్సరం ఆకస్మికంగా మృతి చెందారు. అయితే ఆమె సివిల్ ఇంజనీర్ గా మండలంలోని గ్రామాలకు తన సేవలను అందించారు. కాగా ఆమె మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె భర్త బండి అనీల్ కుమార్ యాదవ్, కుమారుడు బండి మోహిత్ కుమార్ యాదవ్ లు కలిసి బండి పద్మ జ్ఞాపకార్థం తూoకుంట మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి స్టీల్ ప్లేట్లు అందచేశారు.
Latest News
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
11 Dec 2024 15:37:30
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
Post Comment