ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...


ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...

జయభేరి, సైదాపూర్ : కాంగ్రెస్ అధికార ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరంలో మన వెనకపల్లి సైదాపూర్ మండలంలో చేసుకున్న అభివృద్ధి పనుల వివరాలు...

MGNREGS ద్వారా 26 గ్రామాలలో రోడ్ల నిర్మాణం కొరకు మూడు కోట్ల 30 లక్షల రూపాయలు
CRR గ్రాండ్ ద్వారా అమ్మనగుర్తి నుండి వంగర ఎక్స్ రోడ్ వరకు.. గుండ్లపల్లి నుండి బీటీ రోడ్డు నిర్మాణం కొరకు మూడు కోట్ల 15 లక్షలు 
వెన్కపల్లి నుండి వెన్కపల్లి బ్రిడ్జికి మూడు కోట్ల 47 లక్షలు 
వెన్కపల్లి నుండి దుద్దులపల్లి ఐలెవెల్ బ్రిడ్జి మూడు కోట్ల 47 లక్షల 45 వేలు 
ఘనపూర్ నుండి ఆకునూరు ఏడో వార్డు బ్రిడ్జి నిర్మాణంకు 57 లక్షలు 
MRR 2024, 2025 రావులపల్లి నుండి ఎల్లంపల్లి ఎక్స్ రోడ్డు వరకు బీట్ రోడ్డు రెన్యువల్ కి 88 లక్షలు 
ఘనపూర్ నుండి ఆకునూర్ కి 23 లక్షల ఏడు వేలు 
MGNREGS 2024 ద్వారా 16 అంగన్వాడీ కేంద్రాలకు, మూడు గ్రామ పంచాయతీ భవనాలకు 75 లక్షలు 
MGNREGS 2023, 24 ద్వారా పాఠశాలలో ప్రహరీ గోడలు, టాయిలెట్స్, కిచెన్ షెడ్లు నిర్మాణం కు 90 లక్షల 44 వేలు 
2024, 25లో గొడిశాల గ్రామంలో వ్యవసాయం గోదాం నిర్మాణంకు 60 లక్షలు 
SDF ఫండ్స్ ద్వారా పాఠశాలల టాయిలెట్స్, కిచెన్ షెడ్లు, జిమ్ నిర్మాణాలకు 75 లక్షలు
MGNREGS 2024, 25 ఏడు గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్ర భవనం, మూడు సీసీ రోడ్ల నిర్మాణం కొరకు రెండు కోట్ల రెండు లక్షలు 
SDF పండు ద్వారా రెండు జిమ్ములకు 10 లక్షల రూపాయలు 
FDR ఫండ్స్ ద్వారా రోడ్లు రిపేరుకు 13 లక్షలు 
ICDS ద్వారా అంగన్వాడీ కేంద్రంలో నీటి సదుపాయము, టాయిలెట్స్ మరియు రిపేర్లకు 3 లక్షల 72 వేలు 
సర్వాయిపేట : సర్వాయి పాపన్న అభివృద్ధి పనుల కొరకు నాలుగు కోట్ల 75 లక్షలు 
అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో 25 పాఠశాలలో నీటి సదుపాయం, టాయిలెట్స్, కరెంటు మరియు వివిధ రిపేర్లు పనులు ఒక కోటి 45 లక్షల 75 వేలు  
రాయికల్ జలపాతంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయుటకు ఏడు కోట్ల యాభై లక్షలు 
ఇప్పటివరకు మన మండలంను అభివృద్ధి చేయుటకు మొత్తము 38 కోట్ల 18 లక్షల 43 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగినది.
CM రిలీఫ్ ఫండ్ ద్వారా మన మండలంకు విడుదలైన నిధులు.. 
163 చెక్కుల ద్వారా 39 లక్షల 20000 విడుదలయ్యాయి 
అనారోగ్యం కారణము ద్వారా హాస్పిటల్లో చేరిన వారికి ఎల్ఓసి ద్వారా 
 ఎక్లస్పూర్ గోదరి సంపత్ 2 లక్షల 50 వేలు 
 గోదరి అరవింద్ 2లక్షల 50 వేలు కిడ్నీ మార్పిడికి ఇవ్వడం అయినది.
 సైదాపూర్ దాసరి పవన్ కు రెండు లక్షల 50 వేలు 
 రాయికల్ దుర్ముట్ల స్వరూప కు 2,50,000
 మంగ రాజుకకు రెండు లక్షల 50 వేలు
 మొత్తం 12,50,000 loc ద్వారా విడుదలయ్యాయి... మా మండలానికి ఇంత సహకారం అందించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు.

Read More సీసీ కెమెరాల ఏర్పాటుకు హెచ్ బి ఎల్  పరిశ్రమ సహకారం

IMG-20241207-WA2171

Read More ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

ఈ కార్యక్రమంలో దంత సంపత్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు & సైదాపూర్ మండలం మార్కెట్ చైర్మన్, యాదిండ్ల రాజకుమార్ సైదాపూర్ మండలం మార్కెట్ వైస్ చైర్మన్, గుండారం శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పోగు రమేష్ సైదాపూర్ మండల కాంగ్రెస్ బీసీ సెల్ ప్రెసిడెంట్, మ్యకల రవీందర్ సైదాపూర్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, కిషన్ నాయక్ సైదాపూర్ మండల కాంగ్రెస్ ఎస్టి సెల్ ప్రెసిడెంట్, కొత్త తిరుపతిరెడ్డి సైదాపూర్ సొసైటీ చైర్మన్, వేముల సాయి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, బొడిగె చంద్రమౌళి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.

Read More కాంగ్రెస్ గెలుపుపై గజ్వేల్ లో సంబరాలు

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు